ఆత్మహత్య యత్నం చేసిన కార్యకర్త..
6th sense TV:కాకినాడ గ్రామీణ0.. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ నివాసం వద్ద ఉద్రిక్తత… ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేసిన కార్యకర్త..
స్క్రోలింగ్…
పిల్లి సత్తిబాబుకు టికెట్ ఇవ్వాలంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ టీడీపీ కార్యకర్త లోవరాజు.. పిల్లి సత్తిబాబు స్వగృహం వద్ద టిడిపి నాయకులు కార్యకర్తలు ఆందోళన..సత్తిబాబు అనుచరులు టిడిపికి రాజీనామా చేయాలంటూ డిమాండ్..