ఈ …?మందు ఇలా కూడా పనిచేస్తుందా….?
6th sense TV:సామర్లకోట పట్టణ పరిధి మఠం సెంటర్ లో మద్యం మత్తులో తాగుబోతు యువకుడు హల్చల్
దారిన వెళ్లే వారిపై దుర్భాషలాడుతూ దాడికి పాల్పడిన యువకుడు
యువకుడు తీరును చూసి స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించిన స్థానికులు
సంఘటనాస్థలికి చేరుకున్న ట్రాఫిక్ ఎ.ఎస్.ఐ. రత్నం పై ఎదురు దాడికి దిగిన యువకుడు
అతి కష్టం పై యువకుడిని ఆటోలో సామర్లకోట పోలీస్ స్టేషన్ కి తరలింపు