ఐఏఎస్ అధికారి జన్నత్ హుస్సేన్ కన్నుమూసారు….
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చీఫ్ సెక్రటరీగా పనిచేసిన విశ్రాంతి ఐఏఎస్ అధికారి జన్నత్ హుస్సేన్ కన్నుమూసారు శుక్రవారం తెల్లవారుజామున తన నివాస గృహంలో తుదిశ్వాస విడిచారు.వైఎస్సార్ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే టైంలో.. ఉచిత విద్యుత్ ఫైల్‌పై సంతకం చేశారు. ఆనాడు ఆ ఫైల్ అందించింది ఈయనే. అంతేకాదు.నాడు ఉచిత విద్యుత్తు పథకం విధివిధానాల్ని ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ హోదాలో హుస్సేను రూపొందించారు.