*కాకినాడ జిల్లా వై.ఎస్.అర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన…..
6th sense TV: కాకినాడ జిల్లా:కాకినాడలోని, వైస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా క్యాంపు కార్యాలయం నందు *కాకినాడ జిల్లా వై.ఎస్.అర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన మాజీ మంత్రివర్యులు శ్రీ కురసాల కన్నబాబు* గారికి శుభాకాంక్షలు తెలియజేసిన తుని నియోజకవర్గం వై.ఎస్.అర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ యనమల కృష్ణుడు గారు, పొలనాటి శేషగిరిరావు గారు, పేకెటి హరికృష్ణ గారు, మాచర్ల నాగేశ్వరరావు గారు, పెండ్యాల బాబీ గారు, నడిగట్ల అనిల్ గారు, పెంటపాటి సతీష్ గారు, కటకం ఈశ్వరరావు గారు, చింతంనీడి కృష్ణ గారు, చింతంనీడి మహేష్ గారు, గొల్లపల్లి రాంబాబు గారు, తదితరులు సుమారు 50మంది వై.ఎస్.అర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు.