గోనె సంచిలో కట్టి చీకటిగా ఉన్న ప్రదేశంలో వదిలి….
6th sense TV:కాకినాడ నగరం… బోట్ క్లబ్ చెరువు వద్ద బాలుడిని గోనె సంచిలో కట్టి చీకటిగా ఉన్న ప్రదేశంలో వదిలి వెళ్లిపోయిన తల్లిదండ్రులు…
బాలుడు ఏడుస్తున్న చప్పుడు విని వెంటనే అక్కడున్న ప్రజలు గమనించి కాకినాడ ప్రభుత్వాసుపత్రి కి తరలించిన స్థానికులు..