జనసేన పార్టీ పోటీ చేయబోయే నియోజకవర్గాలు అభ్యర్థుల వివరాలు….
6th sense TV అమరావతి :జనసేన పార్టీ పోటీ చేయబోయే నియోజకవర్గాలు అభ్యర్థుల వివరాలు
తెనాలి – శ్రీ నాదెండ్ల మనోహర్ గారు.
నెల్లిమర్ల – శ్రీమతి లోకం మాధవి గారు
అనకాపల్లి – శ్రీ కొణతాల రామకృష్ణ గారు
రాజానగరం – శ్రీ బత్తుల బలరామ కృష్ణ గారు
కాకినాడ రూరల్ – శ్రీ పంతం నానాజీ గారు
ఇతర నియోజకవర్గాల వివరాలు, అభ్యర్థుల పేర్లు 2 రోజుల్లో ప్రకటిస్తాను – #JanaSenaParty అధినేత శ్రీ #PawanKalyan గారు.