జైన్ మతం దీక్ష కార్యక్రమానికి హాజరైన వైసిపి నాయకులు….
6th sense TV:కాకినాడ:
జైన్ కైలాష్ కుమార్ జైన్ గారి కుమార్తె జైన్ మతం దీక్ష కార్యక్రమానికి హాజరైన వైసిపి కాకినాడ పార్లమెంట్ ఇంచార్జ్ శ్రీ చలమలశెట్టి సునీల్ గారు మరియు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు
జైన్ కైలాష్ కుమార్ గారి కుమార్తె జైన్ ప్రియల్ ఈరోజు జైన్ భగవంతుడు దీక్ష తీసుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసిపి కాకినాడ పార్లమెంట్ ఇంచార్జ్ శ్రీ చలమలశెట్టి సునీల్ గారు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కైలాష్ గారి స్వగృహానికి హాజరై సునీల్ గారు జైన్ దేవుడికి మంగళహారతి ఇచ్చి దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు జైన్ మత పెద్దలు సునీల్ గారికి ప్రార్థనలు చేసి వారి ఆశీర్వాదాలు అందించారు జైన్ మతస్తుల ఆచార ప్రకారం ప్రియలు వారింట్లో దేవాలయానికి హామంగళ హారతులు ఇచ్చి జైన్ ప్రియల్ కుటుంబ మరియు వారి బంధువుల స్నేహితుల మధ్య భారీ జనసంద్రం మధ్య కళాకారుల డప్పుల దరువుతో పల్లకిలో ఊరేగింపుతో జైన్ దేవాలయానికి ర్యాలీగా బయలుదేరారు ఈ ర్యాలీలో జైన్ మతస్తులు బంధుమిత్రులు మరియు తదితరులు పాల్గొన్నారు..