పెద్దాపురం డిఎస్పి కె. లతా కుమారి గారు .
6th sense TV:పెద్దాపురం పట్టణానికి చెందిన యశ్వంత్ అనే కుర్రోడు తండ్రి చనిపోగా తన తల్లి కష్టపడి 7 వ తరగతి వరకు చదివించారు. ఇటీవలే తల్లి కూడా మరణించడంతో ఆ విషయాన్ని తెలుసుకున్న పెద్దాపురం డిఎస్పి కె. లతా కుమారి గారు తన సొంత డబ్బులతో ఆ అబ్బాయి స్కూల్ ఫీజు చెల్లించారు.