మేమున్నం స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోండి….
6th sense TV:కాకినాడ పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలో గల గణేష్ కాలనీ ,రాజీవ్ గృహకల్ప, దుమ్ములపేట, తారకరామ నగర్ లలో పారా మిలటరీ బలగాలు మరియు ఇన్స్పెక్టర్ గారు, పోలీస్ సిబ్బంది తో కవాతు నిర్వహించినారు. 2024 రాబోవు ఎలక్షన్ ప్రశాంతంగా నిర్వహించుటకు మరియు ఓటరు స్వేచ్ఛగా ఓటు వేసే విధంగా భరోసా కల్పించడానికి సిఐఎస్ఎఫ్ 70 మంది మరియు 10 పోలీస్ సిబ్బంది రూట్ మార్చ్ చేసినారు