యలమంచిలి సీటు జనసేనకిస్తే….?
యలమంచిలి అసెంబ్లీ స్థానం జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం.
యలమంచిలి సీటు జనసేనకు ఇవ్వొద్దని టిడిపి తెలుగు తమ్ముళ్లు.. డిమాండ్.
కుర్చీలను గాల్లోకి లేపి ఇరగొట్టిన టిడిపి నేతలు..
జనసేనకు సీటు కేటాయిస్తే సహకరించేది లేదన్న టిడిపి శ్రేణులు
పప్పల చలపతిరావు, ప్రగడ నాగేశ్వరరావులు పార్టీకి రాజీనామా చేయాలని డిమాండ్..
యలమంచిలి సీటు జనసేనకిస్తే మూకుముడిగా రాజీనామాలు చేస్తామని హెచ్చరిక.