కాకినాడ తూర్పు గోదావరి

*రోడ్ యాక్సిడెంట్లను తగ్గించాలని ఉద్దేశంతో* …

6th sense TV:కాకినాడ జిల్లా ఎస్పీ గారు *శ్రీ విక్రాంత్ పాటిల్  ఐపిఎస్* వారి ఉత్తర్వులు ప్రకారము కాకినాడ జిల్లాలో, *రోడ్ యాక్సిడెంట్లను తగ్గించాలని ఉద్దేశంతో*  కాకినాడ ట్రాఫిక్ పోలీస్ వారు  *డ్రంక్ అండ్ డ్రైవ్  29* కేసులను బుక్ చేయడం జరిగింది.

✍️ వాహనతనిఖీలలో  భాగంగా, తాగి వాహనం  నడిపిన వాహనదారులకు  గౌరవనీయమైన III వ  Special judicial second class Magistrate, *Sri. V. Narasimha Rao గారు (JSCM) కోర్టులో మొత్తం 29*  డ్రంక అండ్  డ్రైవ్ కేసులకు శిక్ష విధించడం అయినది.

1) ట్రాఫిక్ 1 PS – 15
2) ట్రాఫిక్ 2 PS – 14
                       ———
        *TOTAL = 29*

*మొత్తం 29 మందిలో*

*1) మొత్తం 03 మందికి 2 రోజుల చొప్పున  జైలు శిక్ష విధించారు.*

*2) 26 మందికి ఒక్కొక్కరికి Rs. 10,000/- చొప్పున  మొత్తం రూ. 2,60,000/-) జరిమానా విధించడం అయినది. సార్,*

*ఇట్లు*
CI ట్రాఫిక్ 1 పోలీస్ స్టేషన్
కాకినాడ ,

6th Sense Tv

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

ఆంధ్రప్రదేశ్ కాకినాడ పాలిటిక్స్

కాకినాడ సిటీ నియోజవర్గం నుండి మహానాడు కు పెద్ద ఎత్తున తరలి వెళ్లిన వనమాడి కొండబాబు పసుపు సైన్యం

6త్ సెన్స్ టీవీ కాకినాడ రిపోర్టర్; బస్సులు, కార్ల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన కాకినాడ సిటీ నియోజకవర్గం ఇన్చార్జ్ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు కళాకారునిగా
ఎకానమీ కాకినాడ

గ్రామీణ ఉపాధి హామీ 200 రోజులు పని దినాలు 600రూపాయలు వేతనం పెంచాలని……

6th sense tv,కాకినాడ రూరల్ ఫిబ్రవరి 24 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టండిరాజకీయ పార్టీలకు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు డిమాండ్ కాకినాడ జిల్లాలో