లారీ క్యాబిన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్….?
6th sense TV:కాకినాడ జిల్లా కాకినాడ రూరల్:
కరప మార్కెట్ సెంటర్ లో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో లారీ ప్రమాదం.నుజ్జునుజ్జయిన లారీ ముందర భాగం. లారీ క్యాబిన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్.
అనంతపురం నుండి కాకినాడ టమోటాల లోడుతో వస్తున్న ఐషర్ మినీ లారీ స్టీరింగ్ పట్టేయడంతో రోడ్ పక్కన ఉన్న షాపును, కరెంట్ స్తంభాన్ని గుద్దుకుని ఆగిన లారీ.
కరెంట్ నిలుపుదల చేసి స్ధానికుల సహకారంతో లారీ డ్రైవర్ ను బయటకు తీస్తున్న కరప పోలీసులు