వర్మకు ఎమ్మెల్యే సీటు కేటాయించాలని…..
పిఠాపురం నియోజకవర్గం సీటును మాజీ ఎమ్మెల్యే ఎస్ వి ఎన్ వర్మకు కేటాయించకుండా.. జనసేనకు ఇవ్వడంపై మాజీ ఎమ్మెల్యే వర్మ అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.. వర్మకు ఎమ్మెల్యే సీటు కేటాయించాలని డిమాండ్ చేస్తూ.. తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఆ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీ లను దహనం చేశారు..