వివేకా కేసులో కీలక మలుపు.
6th sense TV:Cbi చేతికి కీలక ఆధారాలు.
వివేకా రెండో భార్య కు వివేకానంద రెడ్డి రాసి ఇచ్చిన వీలునామా cbi చేతిలో.
లెటర్ దాచిపెట్టమని చెప్పిన వివేకా అల్లుడు నరెడ్డి రాజశేఖర్ రెడ్డి కి సంబంధించిన కీలక ఆధారాలు సేకరించిన CBI.
వీలునామా ప్రకారం వివేకా భార్య షేక్ షమీమ్ గారికి అస్థి వెళ్తోంది అనే కుట్ర తోనే హత్య జరిగినట్లు కీలక ఆధారాలు లభ్యం అయినట్లు సమాచారం.
వివేకా హత్యకు ముందు ,హత్య తర్వాత అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఫోన్ కాల్స్ ఆధారంగా అల్లుడు ఎలా కుట్ర చేశాడో ఆధారాలు సేకరణ చేసినట్లు సమాచారం.
త్వరలోనే వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేందుకు Cbi వారు రంగం సిద్దం చేసుకుంటూ ఉన్నట్లు సమాచారం…