విహార యాత్రలో విషాదం…
6th sense TV:సామర్లకోట:
*విహార యాత్రకు వెళ్లి సామర్లకోట,బ్రౌన్ పేట,గణేష్ కాలనీకి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి*
*రంపచోడవరం దగ్గర సీతపల్లి వాగులో ఊబిలో మునిగి మృతి చెందిన వర్ధనపు రాజు,మాసా అవి నే ఇద్దరు వ్యక్తులు*
*మృతులు సామర్లకోట లో పెయింటింగ్ పనులు చేసుకునే వ్యక్తులు*
*13 మంది వ్యక్తులతో గురువారం ఉదయం విహార యాత్రకు వెళ్లినట్లు సమాచారం*
*మృతదేహాలు రంపచోడవరం ఏరియా ఆసుపత్రి కి తరలింపు*