*అమలాపురం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ* చేసే ఆలోచన….
6th sense TV: అమలాపురం:కోడి కత్తి శ్రీను 11:03:24 రాత్రి తొమ్మిది గంటలకు *”జైభీమ్ రావ్ భారత్ పార్టీ” అధ్యక్షులు గౌ!! శ్రీ “జడ శ్రవణ్ కుమార్” గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు*. *బడుగు బలహీనవర్గాలకు చెందిన వారు అధికారంలోకి అడుగు పెట్టడమే తన లక్ష్యంగా చేసుకుని రాజ్యాధికారమే ఎజెండాగా “జడ శ్రవణ్ కుమార్”* గారి నేతృత్వంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో *అమలాపురం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ* చేసే ఆలోచన ఉంది అని అభిప్రాయం వ్యక్త పరిచారు.