ఆటో లో యువతి ని కిడ్నాప్ కు యత్నం…
6th sense TV:విశాఖ:
విశాఖ నగరంలో మరో దారుణ ఘటన…
ఆటో డ్రైవర్ యువతిని కిడ్నప్ చేసేందుకు ప్రయత్నం చేయడం తో ఆటో లో నుండి దూకేసిన యువతి..
యువతని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నం చేసిన ఆటో డ్రైవర్ పరార్.
యువతి కి తీవ్ర గాయాలు..
హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న యువతి..
నిందితుడు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.