ఆత్మహత్యయత్నం..పరిస్థితి విషమం…?
6th sense TV:కాకినాడ జిల్లా: కాకినాడ రూరల్:
కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం లో పలువురు నాయకులు వేధింపులు తాళలేఖ పెనుగుదురు ఫీల్డ్ అసిస్టెంట్ పూలపకుర సునీత ఆత్మహత్యయత్నం..పరిస్థితి విషమం. కాకినాడ జిజిహెచ్ లో చికిత్స.న్యాయం చెయ్యాలంటున్న బాధితులు