విశాఖపట్నం

ఆర్కే బీచ్ లో పర్యాటకులకు తప్పిన పెను ప్రమాదం…

6th sense TV:విశాఖపట్నం:

రెండో రోజే తెగిపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి…

సముద్రం లోకి 100 మీటర్లు దూరం కొట్టుకుపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి, చివరి ఫ్లాట్ ఫామ్ భాగం

అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో ఎవరు లేకపోవడంతో తప్పిన ప్రమాదం…

ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిపోవడంతో ఎక్కాలంటే భయబ్రాంతులకు గురవుతున్న పర్యాటకులు…

నిన్న అట్టహాసంగా ఆర్కే బీచ్ లో ఫ్లోటింగ్ బ్రిడ్జి ను ప్రారంభించిన రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి, మంత్రులు అమరనాథ్…

కోట్ల రూపాయలుతో ఏర్పాటుచేసిన ప్రభుత్వం

6th Sense Tv

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

విశాఖపట్నం

మూడు రోజులు విశాఖలో పవన్…

విశాఖపట్నం ఈ రోజు మధ్యాహ్నం విశాఖకి జనసేనాని పవన్ కళ్యాణ్.. మూడు రోజులు పాటు విశాఖలోనే పవన్ కళ్యాణ్ విశాఖ కేంద్రంగా నాయకులతో భేటీలు. శ్రీకాకుళం, విజయనగరం,
విశాఖపట్నం

రుషికొండ భవనాలు ప్రారంభం?

6th sense TV:AP: విశాఖలోని రుషికొండలో పర్యాటక శాఖ నిర్మించిన భవన సముదాయాలను రేపు ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. రూ.450 కోట్లతో 8 బ్లాక్లుగా