ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 3 నుంచి దసరా * మహోత్సవాలు*
6th sense TV:విజయవాడ :
విజయవాడ ఇంద్రకీలాద్రి పై అక్టోబర్ 3 నుంచి 12 వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా
*అక్టోబర్ 3న బాలా త్రిపుర సుందరీదేవిగా
*4న గాయత్రీదేవిగా
*5న అన్నపూర్ణ దేవిగా
*6న లలితా త్రిపుర సుందరీదేవిగా
*7న మహాచండీ గా
*8న మహాలక్ష్మీ దేవి గా
*9న సరస్వతి దేవిగా
*10న దుర్గాదేవిగా
*11న మహిషాసురమర్దిని,
*12న రాజరాజేశ్వరీ దేవిగా
అమ్మవారిని అలంకరిస్తారు.
భక్తులకు ఇబ్బంది లేకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో రామారావు తెలిపారు.