ఉద్యోగులు అర్థం చేసుకోవాలి: సజ్జల
6th sense TV:AP: ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం మంచి ఆలోచనే చేస్తోందని సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా చేయలేకపోయామని.. ఉద్యోగులు అర్థం చేసుకోవాలని అన్నారు. మున్ముందు వచ్చేది మనమే అప్పుడు అన్ని డిమాండ్లు నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులకు పీఆర్సీ కూడా జులైలో అమలు చేస్తామన్నారు.