ఏసిబి వలన మరో అవినీతి అధికారి..
6th sense TV:కడప జిల్లా:
కడప కలెక్టరేట్ లో ఏసీబీ అధికారుల దాడులు..
సి సెక్షన్ లో సూపరింటెండెంట్ ప్రమీళ 50 వేలు తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడ్డ వైనం..
డాట్ ల్యాండ్స్ కు సంబందించిన ఫైల్ క్లోజ్ చేసే విషయమై 1.50 లక్షల రూపాయల ను డిమాండ్ చేసిన ప్రమీల..
50 వేలు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండ్ గా పట్తుకున్న ఏసిబి అధికారులు..
డిఎస్పీ గిరిధర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దాడులు..