ఓటు హక్కు వినియోగించుకున్న జగన్మోహన్ రెడ్డి కుటుంబం….
6th sense TV:అమరావతి:
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పులివెందుల భాకరాపురంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కుటుంబ సభ్యులతో కలిసి పులివెందుల భాకరాపురం 138 పోలింగ్ బూత్‌లో సీఎం జగన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ సమయంలో క్యూ నిల్చున్న ఓటర్లకు ఆయన అభివాదం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ ఓటేయాలని కోరారు.మరోవైపు ఆయన సతీమణి వైఎస్ భారతి.
ఓటు హక్కు వినియోగించుకున్నారు.