తాజా వార్తలు

కరెక్షన్…?

..

6th sense TV:అమరావతి:

టీడీపీ – జనసేన అభ్యర్థుల్లో సామాజిక సమీకరణాలు.

బీసీ: 19
ఎస్సీ: 20
ఎస్టీ: 03
కాపు: 10
కమ్మ: 22
రెడ్డి: 17
వైశ్య: 02
క్షత్రియ: 04
వెలమ: 01
మైనార్టీ: 01

బీసీలు:

  1. ఇచ్చాపురం బెందాళం అశోక్‌
  2. టెక్కలి అచ్చెన్నాయుడు
  3. ఆముదాలవలస కూన రవి
  4. గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్‌
  5. విశాఖ వెస్ట్‌ గణబాబు
  6. నర్సిపట్నం అయ్యన్న
  7. తుని యనమల దివ్య
  8. రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాససు
  9. ఆచంట పితాని సత్యనారాయణ
  10. నూజివీడు కే పార్దసారధి
  11. పెడన కాగిత కృష్ణప్రసాద్‌
  12. బందరు కొల్లు రవీంద్ర
  13. రేపల్లె అనగాని సత్య ప్రసాద్‌
  14. మైదుకూరు పుట్టా సుధాకర్ యాదవ్‌
  15. పత్తికొండ శ్యాంబాబు.
  16. రాయదుర్గం కాల్వ
  17. పెనుకొండ సవితమ్మ
  18. అనకాపల్లి(జేఏస్పీ) కొణతాల
  19. నెల్లిమర్ల(జేఏస్పీ) లోకం మాధవి

ఎస్సీలు:

  1. రాజాం కొండ్రు మురళీ
  2. పార్వతిపురం విజయ గోనెల
  3. పాయకరావుపేట వంగలపూడి అనిత
  4. పి.గన్నవరం మహసేన రాజేష్‌
  5. చింతలపూడి సొంగ రోషన్‌
  6. తిరువూరు కొలికపూడి
  7. పామర్రు వర్ల కుమార్‌ రాజా
  8. నందిగామ తంగిరాల సౌమ్య
  9. తాడికొండ తెనాలి శ్రావణ్‌.
  10. వేమూరు నక్కా ఆనందబాబు
  11. పత్తిపాడు రామాంజనేయులు
  12. ఎర్రగొండపాలెం ఎరిక్షన్‌ బాబు
  13. సంతనూతలపాడు విజయ్‌ కుమార్‌
  14. కొండెపి బాల వీరాంజనేయ స్వామి
  15. గూడూరు సునీల్‌ బాబు
  16. సుళ్లూరు పేట నెలవల విజయ శ్రీ
  17. కొడుమూరు దస్తగిరి
  18. సింగనమల బండారు శ్రావణి
  19. మడకశిర సునీల్‌ కుమార్‌
  20. గంగాధర నెల్లూరు థామస్‌

ఎస్టీలు:

  1. కురుపాం తొయ్యక జగదీశ్వరీ
  2. సాలూరు గుమ్మడి సంధ్యారాణి
  3. అరకు దొన్నుదొర

కాపు:

  1. పెద్దాపురం నిమ్మకాయల రాజప్ప
  2. కొత్తపేట బండారు సత్యనందరావు
  3. జగ్గంపేట జ్యోతుల అప్పారావు
  4. పాలకొల్లు నిమ్మల రామానాయుడు
  5. ఏలూరు బడేటి రాధాకృష్ణ
  6. విజయవాడ(సి) బోండా ఉమ
  7. సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ
  8. నెల్లూరు సిటీ నారాయణ
  9. రాజానగరం బత్తుల బలరామకృష్ణ
  10. కాకినాడ రూరల్‌ పంతం నానాజీ

కమ్మ:

  1. విశాఖ ఈస్ట్‌ వెలగపూడి రామకృష్ణబాబు
  2. మండపేట వేగుళ్ల జోగేశ్వరరావు
  3. తణుకు ఆరిమిల్లి రాధాకృష్ణ
  4. గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు
  5. గుడివాడ వెనిగండ్ల రాము
  6. విజయవాడ(ఈ) గద్దె రామ్మోహన్‌
  7. మంగళగిరి నారా లోకేష్‌
  8. పొన్నూరు ధూళిపాళ నరేంద్ర
  9. చిలకలూరిపేట పత్తిపాటి పుల్లారావు
  10. వినుకొండ జీవీ ఆంజనేయులు
  11. పర్చూరు ఏలూరి సాంబశివరావు
  12. అద్దంకి గొట్టిపాటి రవి కుమార్‌
  13. ఒంగోలు దామచర్ల జనార్దన్‌
  14. ఉదయగిరి కాకర్ల సురేష్‌
  15. ఉరవకొండ పయ్యావుల కేశవ్‌
  16. కళ్యాణ దుర్గం అమిరినేని సురేందర్‌ బాబు
  17. రాప్తాడు పరిటాల సునీత
  18. హిందూపురం బాలకృష్ణ
  19. నగరి గాలి భానుప్రకాష్‌
  20. కుప్పం చంద్రబాబు
  21. తెనాలి నాదెండ్ల
  22. చిత్తూరు జగన్‌మోహన్‌ రావు

రెడ్డి:

  1. అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
  2. మాచర్ల జూలకంటి బ్రహ్మానంద రెడ్డి
  3. కనిగిరి ఉగ్ర నరసింహారెడ్డి
  4. కావలి కావ్య కృష్ణారెడ్డి
  5. నెల్లూరు రూరల్‌ కోటంరెడ్డి
  6. కడప మాధవి రెడ్డి
  7. రాయచోటి రాం ప్రసాద్‌ రెడ్డి
  8. పులివెందుల బీటెక్‌ రవి
  9. ఆళ్లగడ్డ అఖిల ప్రియ
    10 శ్రీశైలం బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి
  10. పాణ్యం గౌరు చరితా రెడ్డి
  11. బనగానిపల్లె బీసీ జనార్దన్ రెడ్డి
  12. డోన్‌ కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి
  13. తాడిపత్రి అస్మిత్‌ రెడ్డి
  14. తంబళ్లపల్లె జయచంద్రారెడ్డి
  15. పీలేరు నల్లారి కిషోర్‌ కుమార్ రెడ్డి
  16. పలమనేరు అమర్నాధ్ రెడ్డి

వైశ్య:

  1. జగ్గయ్యపేట శ్రీరాం తాతయ్య
  2. కర్నూలు టీజీ భరత్‌

వెలమ:

  1. బొబ్బిలి బేబీ నాయనా

క్షత్రియ:

  1. విజయనగరం అదితి అశోక్‌ గజపతి రాజు
  2. ముమ్మిడి వరం దాట్ల సుబ్బరాజు
  3. ఉండి మంతెన రామరాజు
  4. బాపట్ల వేగేశ్న నరేంద్ర వర్మ

మైనార్టీ:

  1. నంద్యాల ఫరూక్

6th Sense Tv

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

తాజా వార్తలు

If you went round the world which places could

Grursus mal suada faci lisis Lorem ipsum dolarorit ametion consectetur elit. a Vesti at bulum nec odio aea the dumm
తాజా వార్తలు

We believe Apple Will announce iPhone.

Grursus mal suada faci lisis Lorem ipsum dolarorit ametion consectetur elit. a Vesti at bulum nec odio aea the dumm