కాకినాడ జిల్లా ఎస్పీ వారి ఉత్తర్వులు ప్రకారము కాకినాడ జిల్లాలో, *రోడ్ యాక్సిడెంట్లను తగ్గించాలని ఉద్దేశంతో*…
6th sense TV:కాకినాడ జిల్లా: కాకినాడ:ఈరోజు *(30.07.2024)* వ తేదీన గౌరవనీయులైన కాకినాడ జిల్లా ఎస్పీ గారు *శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్* వారి ఉత్తర్వులు ప్రకారము కాకినాడ జిల్లాలో, *రోడ్ యాక్సిడెంట్లను తగ్గించాలని ఉద్దేశంతో* కాకినాడ ట్రాఫిక్ పోలీస్ వారు *డ్రంక్ అండ్ డ్రైవ్ *48* కేసులను బుక్ చేయడం జరిగింది.
✍️ వాహనతనిఖీలలో భాగంగా, తాగి వాహనం నడిపిన వాహనదారులకు గౌరవనీయమైన III వ Special judicial second class Magistrate, *Sri. V. Narasimha Rao గారు (JSCM) కోర్టులో మొత్తం *48* డ్రంకెన్ డ్రైవ్ కేసులకు శిక్ష విధించడం అయినది.
1) ట్రాఫిక్ 1 PS – 33
2) ట్రాఫిక్ 2 PS – 15
———
*TOTAL = *48*
*మొత్తం 48 మందిలో*
*1) 22 మందిలో ఒక్కొక్కరికి 2 రోజుల చొప్పున జైలు శిక్ష*
*2) 26 మందికి ఒక్కొక్కరికి 10,000/- చొప్పున మొత్తం రూ. 2,60,000/-) జరిమానా విధించడం అయినది సార్,*
కాకినాడ జిల్లా ట్రాఫిక్ పోలీస్ అధికారులు:
CI ట్రాఫిక్ 1&2 Ps.,