కాకినాడ జిల్లా ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి లో విద్యుత్ షాక్ తగిలి శానిటేషన్ వర్కర్ మృతి….
6th sense TV:కాకినాడ జిల్లా:
కాకినాడ
కాకినాడ జిల్లా ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి లో విద్యుత్ షాక్ తగిలి శానిటేషన్ వర్కర్ మృతి..
ఉదయం ఏడు గంటలకు చోటు చేసుకున్న ఘటన
జిజిహెచ్ డంపింగ్ యార్డ్ వద్ద కరెంట్ ఫోల్ షాక్ కొట్టి మృతి చెందిన నక్కా గోవిందు
తమకు న్యాయం చేయాలని మృత దేహం వద్ధ రోదిస్తున్న బంధువులు
ఆసుపత్రి లోనే మృతదేహం నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్న బంధువులు తోటి సిబ్బంది