కాకినాడ తాజా వార్తలు తూర్పు గోదావరి

కాకినాడ ట్రాఫిక్ CI 1&2 Ps.,రోడ్ యాక్సిడెంట్లను తగ్గించాలని ఉద్దేశంతో….?



కాకినాడ జిల్లా: కాకినాడ:ఈరోజు (18.07.2024) వ తేదీన గౌరవనీయులైన కాకినాడ జిల్లా ఎస్పీ గారు *శ్రీ విక్రాంత్ పాటిల్  ఐపిఎస్* వారి ఉత్తర్వులు ప్రకారము కాకినాడ జిల్లాలో, రోడ్ యాక్సిడెంట్లను తగ్గించాలని ఉద్దేశంతో  కాకినాడ ట్రాఫిక్ పోలీస్ వారు  డ్రంక్ అండ్ డ్రైవ్ *19* కేసులను బుక్ చేయడం జరిగింది.

✍️ వాహనతనిఖీలలో  భాగంగా, తాగి వాహనం  నడిపిన వాహనదారులకు  గౌరవనీయమైన III వ  Special judicial second class Magistrate (JSCM) కోర్టులో మొత్తం *19* డ్రంకెన్ డ్రైవ్ కేసులకు శిక్ష విధించడం అయినది.

1) ట్రాఫిక్ 1 PS – 07
2) ట్రాఫిక్ 2 PS – 12

*19 మందిలో  =  ఒకరికి 2 రోజుల చొప్పున 03 మందికి  జైలు శిక్ష) మరియు 16 మందికి ఒక్కొక్కరికి  10,000/- చొప్పున  మొత్తం రూ. 1,60,000/-) జరిమానా విధించడం అయినది సార్,*

6th Sense Tv

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

తాజా వార్తలు

If you went round the world which places could

Grursus mal suada faci lisis Lorem ipsum dolarorit ametion consectetur elit. a Vesti at bulum nec odio aea the dumm
తాజా వార్తలు

We believe Apple Will announce iPhone.

Grursus mal suada faci lisis Lorem ipsum dolarorit ametion consectetur elit. a Vesti at bulum nec odio aea the dumm