కాకినాడ నగరం జిల్లా జిల్లా రిజిస్టర్ కార్యాలయం లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు..
6th sense TV: కాకినాడ జిల్లా:కాకినాడ నగరం జిల్లా జిల్లా రిజిస్టర్ కార్యాలయం లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు.. 2019 సంవత్సరం లో పనిచేసిన ఇద్దరు రిజిస్టర్ల పై వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టిన అ. ని. శా అధికారులు..