కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఒక దళిత డాక్టర్ పై…..?
6th sense TV:కాకినాడ జిల్లా: కాకినాడ;*ఒక దళిత డాక్టర్ పై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఆయన అనుచరుల అవమానకర దాడి,దుర్భాషలపై పౌర సమాజం వెంటనే స్పందించాలి*.
కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఒక దళిత డాక్టర్ ఉమామహేశ్వరరావును లంజాకొడకా చంపేస్తాను బూతులతో తిట్టి , డాక్టర్ పై చేయి చేసుకోవడమే కాకుండా తన అనుచరులు కూడా అత్యంత అవమానకర రీతిలో ఆయనను కొట్టి ,మాస్కు లాగి దుర్భాషలాడిన ఈ వ్యవహారంపై వెంటనే జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు స్పందించి వెంటనే చర్యలు తీసుకోకపోతే వెంటనే భవిష్యత్ కార్యాచరణను ప్రకటించడం జరుగుతుంది.