కాకినాడ తాజా వార్తలు తూర్పు గోదావరి

కాకినాడ RTO డిపార్ట్మెంట్*  వారి ఆధ్వర్యంలో  ప్రజల కోసం అవగాహన సదస్సు…..



6th sense TV:కాకినాడ జిల్లా: కాకినాడ:ఈరోజు *(25.07.2024)* వ తేదీన,  గౌరవనీయులైన కాకినాడ జిల్లా ఎస్పీ గారు  *శ్రీ విక్రాంత్ పాటిల్  ఐపిఎస్.,* వారి ఉత్తర్వులు మేరకు, కాకినాడ SDPO  శ్రీ  డాక్టర్ K.హనుమంతరావు గారి పర్యవేక్షణలో *కాకినాడ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ మరియు కాకినాడ RTO డిపార్ట్మెంట్*  వారి ఆధ్వర్యంలో  కాకినాడ P.R డిగ్రీ కాలేజీ నందు విదార్థిని, విద్యార్థులకు ట్రాఫిక్ -1 ఇన్స్పెక్టర్ శ్రీ N .రమేష్ గారు, ట్రాఫిక్ 2 ఇన్స్పెక్టర్ శ్రీ  చైతన్య కృష్ణ వారి సిబ్బంది, కాకినాడ మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ పానెల్ అడ్వకేట్ డాక్టర్ సునీల్ కాంత్ కుమార్  గారు, కాకినాడ ఆర్టీవో i/c  B.మురళీకృష్ణ గారు,  కాకినాడ డిస్ట్రిక్ట్ రోడ్డు సేఫ్టీ మెడికల్ ఆఫీసర్ A.V. పద్మావతి గారు మరియు  సంయుక్తంగా నిర్వహించిన  రోడ్ సేఫ్టీ ట్రాఫిక్  అవేర్నెస్ ప్రోగ్రాం లో భాగంగా,

✍️  రోడ్ యాక్సిడెంట్లను నిర్మూలించాలనే ఉద్దేశంతో  వాహనదారులు 
✍️హెల్మెట్ ధరించకపోవడం మరియు త్రాగి మితిమీరిన వేగంతో నడపడం వల్ల కలిగే నష్టాలను,
✍️ద్విచక్ర వాహనాలకు అమర్చబడిన మోడీఫైడ్ సైలెన్సర్ల వల్ల వచ్చు శబ్దకాలుష్యం వల్ల ప్రజలకు కలుగు ఇబ్బందులను గురించి,
✍️టూ వీలర్స్ పై ఇద్దరి కన్నా ఎక్కువమంది ప్రయాణించరాదనే విషయాల గురించి వారికీ తెలియపరచి వారిలో చైతన్యం తీసుకురావాలనే  ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

👉 ఈ కార్యకమం లో భాగముగా P.R  కాలేజీ ప్రిన్సిపాల్ గారు శ్రీ B.V.తిరుపాణ్యం గారు, వారి విద్యార్థిని, విద్యార్థులందరికి ట్రాఫిక్ పట్ల అవగ హన ఉండాలనే ఉద్దేశముతో *ట్రాఫిక్ సంబంధించి పరీక్ష నిర్వహించి వారికీ బహుమతులు ఇవ్వడమే కాకుండా ఇంటర్నల్ నందు 2 మర్క్స్* కలుపుతాము హామీ ఇచ్చినారు.

👉 *ఇంకా నుండి PR  కాలేజీకి బైక్ పై వచ్చు  స్టూడెంట్స్ కి  డ్రైవింగ్ లైసెన్స్ తప్పని సరిగా  కలిగి ఉండలని*,

✍️ *PR కాలేజ్ కి బైక్ పై వచ్చు అందరు  హెల్మెట్  తప్పిని సరిగా ధరించాలనే ఉద్దేశంతో, హెల్మెట్ లేనివారికీ కొనుగులు నిమిత్తం   *ప్రతి ఒక్కరికి కాలేజీ తరపున 200/- రూపాయలు* ఇస్తామని హామీఇవ్వడమైనది.

👉తదుపరి  *హెల్మెట్ పట్ల అవగాహనా పై*  తమ PR  కాలేజీ నందు ఉండే *NCC వారి సహాయంతో పట్టణాలలోని, గ్రామాలలోని* అవగాహనా కల్పిస్తాము అని చెప్పియున్నారు.

ఇట్లు
CI ట్రాఫిక్- 1 & 2 PS Kakinada.,

6th Sense Tv

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

తాజా వార్తలు

If you went round the world which places could

Grursus mal suada faci lisis Lorem ipsum dolarorit ametion consectetur elit. a Vesti at bulum nec odio aea the dumm
తాజా వార్తలు

We believe Apple Will announce iPhone.

Grursus mal suada faci lisis Lorem ipsum dolarorit ametion consectetur elit. a Vesti at bulum nec odio aea the dumm