కూల్చివేతని అడ్డుకోవడానికి ప్రయత్నించిన ద్వారంపూడి….?
6th sense TV:కాకినాడ జిల్లా…
కాకినాడ..
కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి ముఖ్య అనుచరుడు బల్ల సూరిబాబు ఇంటి పైన ఎటువంటి అనుమతి లేకుండా నిర్మించిన ఆ అక్రమ నిర్మాణాన్ని కూల్చేస్తున్న కాకినాడ కార్పొరేషన్ అధికారులు …
కూల్చివేతని అడ్డుకోవడానికి ప్రయత్నించిన ద్వారంపూడి …
బిల్లింగ్ కు ఎటువంటి అనుమతి లేకుండా నిర్మాణం చేపట్టడం వల్లే నిర్మాణాన్ని కూల్చేసేమంటున్న అధికారులు.