కోటిన్నర నగదు స్వాధీనం…?
6th sense TV:అనంతపురం:
డబ్బు తరలిస్తున్న కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట ప్రసాద్ వాహనం పట్టివేత
అనంతపురం విద్యుత్ నగర్ లో పోలీసుల తనిఖీలు
కోటిన్నర నగదు స్వాధీనం
అనంతపురం నుంచి కదిరి వెళ్తున్న వాహనం లో పట్టివేత
కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట ప్రసాద్ పేరిట రిజిస్టర్ అయిన AP 39 RQ 0999
మొత్తం మూడు బ్యాగుల్లో ఉన్న నగదు లెక్కిస్తున్న పోలీసులు
సమగ్ర విచారణ చేపట్టిన పోలీసులు