గుంటూరులో పట్టణం లో ఏసీబీ ట్రాప్..
6th sense TV:గుంటూరు బ్రేకింగ్
రవి కిషోర్ రెడ్డి అనే కాంట్రాక్టర్ వద్ద 1,68,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ విభాగం ఏఈ శివరామకృష్ణ..
42 లక్షల రూపాయల వర్క్ ల బిల్లులకు గాను ఎం బుక్స్ ప్రిపేర్ చేయడానికి భారీ మొత్తంలో నగదు డిమాండ్ చేసిన ఏఈ శివరామకృష్ణ …
దీంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించిన బాధితుడు ..
జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో 1,68,000 లంచం తీసుకుంతుండగా వల పన్ని పట్టుకున్న ఏసీబీ అధికారులు…