గుంటూరు జిల్లా మైనింగ్ అధికారులకు మొట్టికాయలు వేసిన హైకోర్టు….
6th sense TV:చేబ్రోలు:
గుంటూరు జిల్లా చేబ్రోలులో పేదలకు ఇచ్చిన భూముల్లో అక్రమ మైనింగ్ జరుగుతుంటే మీ కళ్ళకు కనిపించడం లేదా..? అని మైనింగ్ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది…
రెండు వారాల్లో చేబ్రోలులో అక్రమ మైనింగ్ పై వాస్తవ పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం తరుపు న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది..
నివేదికలో తేడా ఉంటే మైనింగ్ అధికారులపై కఠిన చర్యలు ఉంటాని వార్నింగ్ ఇచ్చింది..