చిన్నారులతో ఇటుకలు మోయిస్తున్న ఉపాధ్యాయులు….?
6th sense TV:కాకినాడ జిల్లా కాకినాడ సిటీ:
కాకినాడ పీ ఆర్ ప్రభుత్వ పాఠశాలలో పదేళ్ల చిన్నారులతో ఇటుకలు మోయిస్తున్న ఉపాధ్యాయులు
స్కూల్ పాత బిల్డింగ్ కూలగొట్టి కొత్త బిల్డింగ్ నిర్మాణం
పిల్లలకు క్లాసులు చెప్పకుండా కూల్చేసిన పాత బిల్డింగ్ ఇటుకలు మోయిస్తున్న టీచర్లు
బాల కార్మికులుగా మారి పనులు చేస్తున్న స్టూడెంట్స్