చిన్న చిన్న ట్యాంకర్లు ద్వారా అక్రమంగా ఆయిల్…?
6th sense TV: కాకినాడ జిల్లా:కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామంలో ఉన్న పెట్రోల్ బంకులో అక్రమ ఆయిల్ దందా.!
….. చిన్న చిన్న ట్యాంకర్లు ద్వారా అక్రమంగా ఆయిల్ ఫిల్ చేసి పోర్టులో లారీలకు తరలిస్తున్న పట్టించుకోని అధికారులు
….. మిట్ట మధ్యాహ్నం కూడా ఈ దందా చేస్తున్నారంటే వ్యవస్థ ఏ విధంగా నడుస్తుందో? ఇట్టే అర్థమవుతుంది
….. ప్రతిరోజు ఇదే తంతు నడుస్తుందని స్థానికులు ద్వారా సమాచారం
….. ప్రతిరోజు మధ్యాహ్నం, సాయంత్రం అని తేడా లేకుండా 6000 లీటర్లు పైగా ఫిల్ చేసి పట్టుకు పోతుంటే పట్టించుకునే నాధుడే లేకపోవడం గమనార్హం