జర్నలిస్టులపై ఎవరైనా దాడులు చేసిన బెదిరింపులకు పాల్పడిన కఠిన చర్యలు ఉంటాయని…?
6th sense TV:అమరావతి:
*జర్నలిస్టులపై దాడులు, జర్నలిస్టులకు బెదిరింపు కాల్స్*
*రావడంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్పందించారు*
*జర్నలిస్టులపై ఎవరైనా దాడులు చేసిన బెదిరింపులకు పాల్పడిన కఠిన చర్యలు ఉంటాయని*
*అది పాలకపక్షమైన ప్రతిపక్షమైన తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని*
*ఇకనుంచి జర్నలిస్టులకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న*
*శిక్షలు కఠిన తరం చేస్తామని*
*జర్నలిస్టు సంఘాలకు హామీ ఇచ్చిన సిఎం చంద్రబాబు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్*