*జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు, కార్పొరేట్…విద్యాసంస్థలలో 50% ఫీజు రాయితీ కల్పించాలని….?
6th sense TV కాకినాడ జిల్లా: కాకినాడ:జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలలో 50% ఫీజు రాయితీ కల్పించాలని కోరుతూ కాకినాడ జిల్లా కలెక్టర్ జె.నివాస్ కు వినతిపత్రం అందజేస్తున్న ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( ఏపీడబ్ల్యూజేఎఫ్) జిల్లా నాయకత్వం.*