టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త పసుమర్తి రాంబాబు అరెస్టు….
6th sense TV:అమరావతి :
గీతాంజలి హత్య కేసులో
విజయవాడలో రాంబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు.
రాంబాబును ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పని పోలీసులు…
తెనాలిలో గీతాంజలి ఆత్మహత్య కేసులో అరెస్టు చేసినట్లు చెప్పిన పోలీసులు, రాంబాబు వెంట పోలీసులతో పాటు వెళ్లిన ఆయన కుమార్తె