తన కళాశాలనుండి బైకుపై వస్తూండగా అతనివద్ద యానాం మద్యం ఉందన్న (అపోహతో) అతనిని వెంబడించిన తాళ్ళరేవు ఎక్సైజ్ పోలీసులు….?యువకుడు మృతి..
6th sense TV:కాకినాడ జిల్లా..
తాళ్ళరేవు మండలం..
- యువకుడు మృతి…
నడకుదురుకు చెందిన యువకుడు కోట శ్రీరామ్(26) బిటెక్ విద్యార్థి..
తన కళాశాలనుండి బైకుపై వస్తూండగా అతనివద్ద యానాం మద్యం ఉందన్న (అపోహతో) అతనిని వెంబడించిన తాళ్ళరేవు ఎక్సైజ్ పోలీసులు..
తనను పోలీసులు వెండిస్తున్నారన్న కంగారులో బైకును వేగంగా నడిపి సుంకరపాలెం వద్ద లారీ ఢీకొట్టి సంఘటనా స్దలంలోనే మృతి చెందిన ఘటన..
ఎక్సైజ్ చెక్ పోస్టును నిర్బంధించి పోలీసులకు వ్యతిరేకంగా నిరశన చేపట్టిన యువకుడి బంధువులు..