తిరుమల మొదటి ఘాట్ రోడ్ లో ఘోర రోడ్డు* ప్రమాదం*
6th sense TV:తిరుమల మొదటి ఘాట్ రోడ్ లో చిట్టచివరి మలుపు వద్ద బొలెరో కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తమిళనాడు రాష్ట్రం క్రిష్ణగిరికి చెందిన కళ్యాణ్ సుందరం, మంజుల, ప్రియ గా పోలీస్ వారు గుర్తించారు. క్షతగాత్రులను అంబులెన్స్ లో రుయా ఆసుపత్రికి తరలించారు.