*నదిలోకి దూకి ప్రేమజంట…? కాపాడి ప్రియుడి చెంప పగలకొట్టిన మత్స్యకారుడు*…
6th sense TV ఉత్తరప్రదేశ్ – సుల్తాన్పూర్లో ఓ ప్రేమ జంట గోమతి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు.. అది చూసి అక్కడే ఉన్న మత్స్యకారులు అప్రమత్తమై వారిని కాపాడారు.
వారిని ఒడ్డుకు తీసుకువచ్చాక ప్రియుడిని పనికిమాలిన పని చేశావని ఓ మత్స్యకారుడు చెంప పగలకొట్టాడు.