నాపైన దుష్ప్రచారం చేస్తేే ఊరుకోను…?లీగల్ గా వెళ్తాను..?
*6th sense TV:తో హీరో శ్రీకాంత్ ( EXCLUSIVE )*
నాకు డ్రగ్స్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు
నేను ఆల్రెడీ వీడియో రిలీజ్ చేశాను
నాపైన దుష్ప్రచారం చేస్తేే ఊరుకోను
నా పేరు మీడియాలో వచ్చిన ముందు రోజే నేను ఒక ఆడియో ఫంక్షన్ కి వెళ్ళాను
నాకు సంబంధం లేకుండా నన్ను ఇన్వాల్వ్ చేస్తే మీడియా హౌసెస్ కి నోటీస్ ఇస్తాను
నా పేరు బెంగళూరు పోలీసులు చెప్పినా వాళ్లకి కూడా నేను నోటీసులు ఇస్తాను
శ్రీకాంత్ అంటేనే ఫ్యామిలీ మాన్ నాపైన ఈ ఆరోపణలు కరెక్ట్ కాదు
కోర్టులో చూసుకుంటాను లీగల్ గా వెళ్తాను
నిజంగా నేను ఉంటే నాపైన ఎలాంటి యాక్షన్ తీసుకున్నా నేను సిద్ధం
నిజంగా పార్టీలో ఎవరు ఉన్నారో తెలుసుకుని వాళ్ళని వదిలి పెట్టకండి