నూతనంగా నిర్మించిన పోలీసు స్టేషన్….
6th sense TV:కాకినాడ:- కాకినాడ రూరల్ మండలం, తిమ్మాపురం గ్రామంలో, ₹60.లక్షలు రూపాయలతో నూతనంగా నిర్మించిన పోలీసు స్టేషన్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న మన కాకినాడ రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, వై.ఎస్.అర్ కాంగ్రేస్ పార్టి కాకినాడ జిల్లా అధ్యక్షులు శ్రీ కురసాల కన్నబాబు గారు, కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి వంగా గీతావిశ్వనాధ్ గారు,ఏలూరు డి.ఐ.జి జి.వి.జి అశోక్ కుమార్, కాకినాడ జిల్లా ఎస్.పి ఎస్.సతీష్ కుమార్, పోలీసు ఉన్నతాధికారులు, వై.ఎస్.అర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు.





