నేను గొడ్డలి పట్టుకున్న ఫోటో కాదు…?
6th sense TV:కడపజిల్లా…
నగరంలోని వైఎస్సార్ ప్రెస్ క్లబ్ లో వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి ప్రెస్ మీట్
వివేకాను హత్య చేయించిన జగన్ కు ఓటు అడిగే హక్కు లేదు
సాక్షి దినపత్రికలో తప్పుడు కథనాలు.
నేను గొడ్డలి పట్టుకున్న ఫోటో కాదు.. నాతో ఎవరు పట్టించారో వారు గొడ్డలితో ఉన్న ఫోటో పెట్టాలి..
గన్ మెన్లకు అన్ని విషయాలు తెలుస్తాయి..
నాకు ఉన్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం
నిరూపించలేక పోతే సాక్షి ఆఫీస్ ముసివేస్తారా.
కప్పి పుచ్చుకునేదుకే అన్ని రకాల ప్రయత్నాలు..
జైల్ సూపరిండెంట్ దస్తగిరిని కలవకూడదని బీటెక్ రవి నోటీసు కూడా అతికించారు
మరి చైతన్య రెడ్డికి ఎలా అనుమతిచ్చారు..
సీసీ పుటేజ్ భద్రపరచాల్సిన భాద్యత జైలు అధికారులదే..
జైలు అధికారులు ఈ విషయాన్ని కప్పిప్పుచారు..
ఉమశంకర్ పరిగెత్తుకు పారిపోయిన వీడియోనే సిబిఐ బయటకు తీశారు..
అలాంటిది సీసీ పుటజ్ తియ్యడం ఒక లెక్క కాదు..
మేజిస్ట్రేట్ కు చెబితే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి..
నీ భర్తను జైల్లోనే చంపేస్తామని నా భార్యను బెదిరించారు..
ఆ విషయాలు బయటకు పొక్కకుండా ఉండాలని నా భార్యకు 41నోటీసు ఇచ్చారు..
నేను డ్రామాలాడుతుంటే నాలుగేళ్లు ఏమి పీకారు..