నేనే పోటీ చేస్తా – ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ…
పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేస్తే పిఠాపురం ఎమ్మెల్యేగా నేనే పోటీ చేస్తా – ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తేనే మద్దతు ఇస్తా.. అలా కాదని పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేస్తూ వేరే వారిని నిలబెడితే, టీడీపీ నుంచి నేనే పోటీకి దిగుతా – పిఠాపురం టీడీపీ ఇంచార్జి ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ..