పశ్చిమ బెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం…
6th sense TV: పశ్చిమ బెంగాల్:అతివేగంగా రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో భారీగా మృత్యువాత
రెండు రైళ్లు ఒకే ట్రక్ పై రావడంతో ప్రమాదం
గూడ్స్ రైల్, కాంచన్ జంగ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ కు రెండు రైళ్లు ఢీ
సిగ్నేల్స్ వ్యవస్థ లోపం తో ప్రమాదం
ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టిన అధికారులు
ఘటనా స్థలానికి చేరుకున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ