6th sense TV:కాకినాడ జిల్లా:పిఠాపురం లో జనసేన నాయకుల అరాచకం .. నడిరోడ్డులో సామాన్య ప్రజలపై దాడి…?
6th sense TV:కాకినాడ జిల్లా: పిఠాపురం:
చిత్రాడ వద్ద ట్రాఫిక్ ఏర్పడడంతో ప్రశ్నించిన సామాన్య ప్రయాణీకుడు
ఆగ్రహంతో పార్టీ జెండా కర్రతో ప్రయాణీకుడిపై దాడి
మరోవైపు కత్తిపూడి -కాకినాడ 216 జాతీయ రహదారిపై బైక్ తో ప్రమాదకర ఫీట్లు… జనసేన కార్యకర్తల వీరంగంతో హడలిపోతున్న ప్రజలు