పుష్ప సినిమా తరహా లో లారీలో…?
6th sense TV:ఎన్టీఆర్ జిల్లా:
ఏపీ బార్డర్ వద్ద పుష్ప సినిమా తరహా లో లారీలో తరలిస్తున్న సుమారు 8 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు
ఏపీ తెలంగాణ బార్డర్ గరికపాడు చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలో పైపుల లోడు తో వెళ్తున్న లారీ క్యాబిన్ లో సప్రైట్ అరలో దాచిన నోట్ల కట్టలు
తెలంగాణ హైదరాబాద్ నుండి ఏపీ గుంటూరు కి తరలిస్తున్న డబ్బులు
ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు
ఎస్ ఎస్ టీ, ఎఫ్ ఎస్ టి, టీమ్ ల తో సహా ఆరు టీమ్ లు పాల్గొన్నారు