పోలీసులపై జగన్ ఆగ్రహం *ఎప్పుడూ అదికారంలో వాళ్ళే ఉండరు…?
*మీకు అదికారం ఎవరిచ్చారు*
*ఎప్పుడూ అదికారంలో వాళ్ళే ఉండరు గుర్తు పెట్టుకుంటాను*
6th sense TV:AP: అసెంబ్లీ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకొని, వారి చేతుల్లోని ప్లకార్డులను పోలీసులు చింపివేశారని వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్లకార్డులు చింపే అధికారం ఎవరిచ్చారు? అధికారం ఎప్పటికీ ఒకేలా ఉండదని గుర్తు పెట్టుకో. పోలీసులు ఉన్నది ప్రభుత్వంలో ఉన్నవారికి సలాం కొట్టడానికి కాదు ‘ అని మండిపడ్డారు. పైవీడియోను YCP సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.